Header Banner

మహిళలకు భారీ శుభవార్త.. నెలకు రూ.7 వేలు! వాళ్లకు మాత్రమే!

  Wed Jun 04, 2025 18:49        Others

నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన వరంగల్ ములుగు రోడ్డులోని ఉపాధి కల్పన కార్యాలయంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా ఎల్ఐసీ (LIC) సంస్థలో ఖాళీగా ఉన్న ఏజెంట్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణతతో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.7,000 స్టైఫెండ్‌, అదనంగా పాలసీల ప్రకారం బోనస్ లభిస్తుంది. పూర్తికాలం లేదా పార్ట్ టైం ఏజెంట్‌గా పని చేయొచ్చు.

 

స్వయం ఉపాధికి శిక్షణతో అవకాశాలు – మహిళలు వినియోగించుకోండి!
ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, ఫోటోలు, బయోడేటాతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలి. గతంలోనూ ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. అలాగే, ఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధికి దారితీసే శిక్షణ పొందే అవకాశముంది. మరిన్ని వివరాల కోసం 78933 94393 నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇది మహిళా నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా వచ్చిన ఒక మంచి అవకాశం కావడంతో ఎవరూ మిస్ కాకుండా ముందుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #JobMela2025 #LICRecruitment #WomenEmpowerment #UnemploymentRelief #SelfEmployment #WarangalJobs #TelanganaJobs #FreeTraining #GovernmentInitiative #JobOpportunities